VIDEO: 26.95 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం
HYD: ముషీరాబాద్‌లో నివసించే పీజీ జూనియర్ డాక్టర్ జాన్ పాల్ ఇంటిపై ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి 26.95 గ్రాముల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తెస్తున్న ప్రమోద్, సందీప్, శరత్ అనే ముగ్గురు స్నేహితుల సహాయంతో డాక్టర్ విక్రయిస్తున్నట్లు గుర్తించారు. పరారీలో ఉన్న ఆ ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.