'ప్రతిభ పరీక్షల పోటీల్లో విద్యార్థులు రాణించాలి'

'ప్రతిభ పరీక్షల పోటీల్లో విద్యార్థులు రాణించాలి'

SKLM: ప్రతిభా పరీక్షలలో విద్యార్థులు రాణించాలని కంచిలి విద్యాశాఖ అధికారి సప్పటి శివరాంప్రసాద్ అన్నారు. సోమవారం స్థానిక మండలం కర్తలి ప్రభుత్వ ఎంపీపీ పాఠశాలలో వివిధ సబ్జెక్టులలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. APTF257 శాఖ ఆధ్వర్యంలో ఇటువంటి పోటీలు నిర్వహించడం చాలా ఉపయోగమని అన్నారు.