ఘాట్ రోడ్డులో అడ్డంగా ఆగిపోయిన లారీ... నిలిచిన రాకపోకలు

ఘాట్ రోడ్డులో అడ్డంగా ఆగిపోయిన లారీ... నిలిచిన రాకపోకలు

తూర్పుగోదావరి: మారేడుమిల్లి-చింతూరు ఘాట్ రోడ్డులో భారీ మలుపు వద్ద సోమవారం లారీ రహదారికి అడ్డంగా నిలిచిపోవడంతో ఘాట్ రోడ్డు గుండా ప్రయాణించే వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా ప్రయాణికులు వాహనదారులు గంటల తరబడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.