నందిగామలో క్లస్టర్, బూత్ కన్వీనర్ల ప్రమాణ స్వీకారం
NTR: నందిగామలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయంలో క్లస్టర్ యూనిట్ ఇంఛార్జ్, బూత్ కన్వీనర్ల ప్రమాణ స్వీకార మహోత్సవంలో జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే 'పార్టీలో పదవి దక్కడం కూడా గౌరవప్రదమైన అంశం' అని పేర్కొన్నారు. అది చిన్నదా, పెద్దదా అనే తేడా లేకుండా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు పార్టీలో గుర్తింపు తప్పకుండా దక్కుతుందని తెలిపారు.