యాదగిరిగుట్ట PSలో సంతోష్ రావు, హరీష్ రావులపై ఫిర్యాదు
BHNG: మాజీ MLC కల్వకుంట్ల కవిత అందించిన ఆధారాల ప్రకారం, వారి కుటుంబ సభ్యులు పదవులను దుర్వినియోగం చేసి దండుకున్న కోట్ల రూపాయలతో కంపెనీలు ప్రారంభించారు. ఆ కారణంగా 2023లో వచ్చిన BNSS 173 చట్టం ప్రకారం ఇవాళ యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో సంతోష్ రావు, హరీష్ రావు, నవీన్ రావులపై ఆలేరు MLA బీర్ల ఐలయ్య, MP చామల కిరణ్ కుమార్ రెడ్డిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.