యువత ఉద్యోగాలు సాధించాలి: పీవో రాహుల్
BDK: భద్రాచలం ఐటీడీఎ వైటీసీ ద్వారా లైట్ మోటర్ వైకిల్, హేవి మోటారు వాహనాల శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఎ పీవో రాహుల్‌గారు పేర్కొన్నారు. శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రైవింగ్‌లో పూర్తి అవగాహన ఉన్న యువకులకు భద్రాచలం ఆర్టివో ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ అందజేస్తామని తెలియజేశారు.