జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష

జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష

HNK: జిల్లా కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ పురోగతిపై అధికారులతో చర్చించారు. ప్రిక్రియలో ఎలాంటి తప్పులు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.