ఈ నెల 25 లోగా కేపీఐ అప్డేట్ పూర్తికావాలి: జిల్లా కలెక్టర్

PPM: జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్‌లను 25లోగా ఆన్‌లైన్ నందు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కేపీఐ అప్లోడ్ విషయమై శనివారం జిల్లా అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి జిల్లా అధికారి వారి లాగిన్ నందు ఆయాశాఖ నందు నమోదు చేసుకోవాలి తెలిపారు.