గజపతినగరంలో సహకార దినోత్సవ ర్యాలీ

VZM: గజపతి నగరంలో అంతర్జాతీయ సహకార దినోత్సవ ర్యాలీ సీఈవో డి. నారాయణరావు ఆధ్వర్యంలో జరిగింది. జిల్లా సహకార అధికారి రమేష్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ సహకార ఏడాదిగా ప్రకటించినట్లు చెప్పారు. సహకార వ్యవస్థ ద్వారా అందిస్తున్న సేవలను వివరించారు. పలు నినాదాలు చేస్తూ ర్యాలీ జరిపారు. డివిజన్ సహకార అధికారి శ్రీరామమూర్తి వాణి శైలజ పాల్గొన్నారు.