జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఉప్పల్ బాలు ప్రచారం
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఉప్పల్ బాలు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక నిధులు కేటాయించి పనులు నిర్వహిస్తుందని, అన్ని వర్గాలను సమానంగా చూస్తూ ముందుకు వెళుతుందని, ప్రజలు లోతుగా గమనించాలని విజ్ఞప్తి చేశారు. BRS ప్రభుత్వం ఏకవర్గానికి మాత్రమే కొమ్ముకాసినట్లు ఆయన విమర్శించారు.