జ్యోతిరావు పూలేకు ఎమ్మెల్యే కందికుంట నివాళి

జ్యోతిరావు పూలేకు ఎమ్మెల్యే కందికుంట నివాళి

సత్యసాయి: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, సామాజిక తత్వవేత్త, మహిళా విద్యాభివృద్ధికి మార్గదర్శి అయిన మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా, ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పించారు. నిత్య స్ఫూర్తిప్రదాత అయిన పూలే సేవలను ఆయన స్మరించుకున్నారు. సామాజిక సమానత్వం కోసం పూలే చేసిన కృషిని ప్రజలు గుర్తుంచుకోవాలని ఆయన కోరారు.