పంచాయతీ ఎన్నికల అప్‌డేట్స్

పంచాయతీ ఎన్నికల అప్‌డేట్స్

TG: నిర్మల్(D) పెంబి(M) వేణునగర్, కిష్టానాయక్ తండాలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. సూర్యాపేట(D) తిరుమలగిరి(M) చింతకుంటతండాలో 19 ఓట్ల తేడాతో BRS అభ్యర్థి గెలిచారు. వనపర్తి(D) బుగ్గపల్లితండాలో కాంగ్రెస్ 14 ఓట్ల తేడాతో గెలుపొందింది. జగిత్యాల(D) ఇబ్రహీంపట్నం(M) తిమ్మాపూర్ తండాలో BRS విజయం సాధించింది. నాగర్‌కర్నూలు(D) ఉర్కొండ(M) నర్సంపల్లిలో కాంగ్రెస్ గెలిచింది.