ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
* జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన రెండవ విడత పోలింగ్
* పంచాయతీ ఎన్నికల్లో నిబంధనల ఉల్లంఘన.. 66 మందిపై కేసు
* హస్నాపూర్- చాందూ వెళ్లే రోడ్డులో అడుగుకో గుంత.. ప్రయాణికులకు తప్పని పాట్లు
* ఓటర్లను ఆకట్టుకునేలా మావల పోలింగ్ కేంద్రంలో సెల్ఫీ పాయింట్ వద్ద ఫొటో దిగిన కలెక్టర్