ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

MDK: రామాయంపేట పట్టణంలోని పెద్ద మసీదులో ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఇవాళ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పాల్గొన్నారు. రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని పట్టణ అధ్యక్షుడు చింతల స్వామి, మున్సిపల్ చైర్‌పర్సన్ లావణ్య ఆధ్వర్యంలో ఈ విందు కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రంజాన్ నెల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందన్నారు.