VIDEO: కొండపిలో MSME పార్క్‌ను ప్రారంభించిన CM
ప్రకాశం: కొండపి మండలం నెన్నూరపాడులో ఏర్పాటు చేయనున్న MSME పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా LED స్క్రీన్ ద్వారా సీఎం చంద్రబాబు శిలా ఫలకాన్ని మంగళవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీవో లక్ష్మీ ప్రసన్న పాల్గొన్నారు. మొత్తం 44 ఎకరాల్లో చిన్న పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహంగా ఈ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.