ఎమ్మెల్యే దంపతులకు మంత్రి లోకేష్ ఆత్మీయ పలకరింపు

ఎమ్మెల్యే దంపతులకు మంత్రి లోకేష్ ఆత్మీయ పలకరింపు

NDL: డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి దంపతులు మంత్రి నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఉండవల్లిలో తనను కలిసిన ఎమ్మెల్యే కోట్లను మంత్రి ఆప్యాయంగా పలకరించారు. ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కోట్ల సుజాతమ్మకు మంగళగిరి చేనేత చీరను లోకేష్ అందజేశారు.