ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు మౌలిక స‌దుపాయాలు

ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు మౌలిక స‌దుపాయాలు

విజయనగరం మండ‌లంలోని కొండ‌క‌ర‌కాం గ్రామ ప‌రిధిలోని ప్ర‌తిపాదిత ఎంఎస్ఎంఈ పార్కు స్థ‌లాన్ని గురువారం మ‌ధ్యాహ్నం జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి సంద‌ర్శించారు. ఈ సందర్భంగా యం మాట్లాడుతూ.. జిల్లాలో భారీ ఎత్తున ప‌రిశ్ర‌మ‌ల‌ను ఏర్పాటు చేసేందుకు అవ‌స‌ర‌మైన మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.