గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ రాజధాని అమరావతిలో 30 శాతం గ్రీనరీకి ప్రాధాన్యం ఇస్తునాం: మంత్రి నారాయణ
☞ తెనాలిలో మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ ప్రారంభించిన మంత్రి నాదెండ్ల
☞ నెక్కల్లు 2019 జంట హత్య కేసులో A1 అలూరి సుధాకర్, A4 శ్రీనివాసరావుకు పదేళ్లు జైలు శిక్ష
☞ గుంటూరులో పలు ప్రాంతాల్లో పర్యటించిన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు