VIDEO: పోలవరం మండలంలో పర్యటించిన ఏలూరు ఎంపీ

VIDEO: పోలవరం మండలంలో పర్యటించిన ఏలూరు ఎంపీ

ELR: పోలవరం మండలం గూటాల గ్రామంలో సోమవారం ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ పర్యటించారు. అన్నదాతల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ అధికారులు నిలిపివేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మొక్కజొన్నలు ఆరపోసుకునేందుకు ఫ్లాట్ ఫారాలు, గోదాములు నిర్మించాలని ఎంపీకి రైతుల విజ్ఞప్తి చేశారు.