సర్వే చేసి పట్టాలు ఇస్తాం: ఆర్డీవో

సర్వే చేసి పట్టాలు ఇస్తాం: ఆర్డీవో

KDP: అట్లూరు మండలం ముత్తుకూరులో హరిజన డెవలప్మెంట్ కార్పొరేషన్ భూములను గురువారం ఆర్డీవో చంద్రమోహన్ పరిశీలించారు. అనంతరం సచివాలయంలో గ్రామసభ నిర్వహించారు. అర్హులైన పేదలకు సర్వే చేసి పట్టాలు ఇస్తామని ఆర్డీవో తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఆర్వోలు, సర్వేయర్లు, ప్రజలు పాల్గొన్నారు.