రాంనరేష్ నగర్ కాలనీలో కబ్జా.. హైడ్రాకు ఫిర్యాదు!

MDCL: హైదర్‌నగర్ డివిజన్ రాంనరేష్ నగర్ కాలనీలో వర్షపు నీటి కాలువ ద్వారా నీరు అలీ తలాబ్ చెరువులోకి చేరుతుండేది. అయితే ఇప్పుడు ఆ నాలా కబ్జా జరిగి ఇళ్లులు ముంపుకు గురవుతున్నాయి. ఈ విషయంపై కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ హైడ్రాకు ఫిర్యాదు చేసింది. కుండపోత వర్షాల సమయంలో నాలాలు సరిపోని పరిస్థితి ఆందోళన కలిగిస్తోందన్నారు.