'విద్యార్థులు కాంపిటేటివ్ పరీక్షలకు సన్నద్ధం కావాలి'

'విద్యార్థులు కాంపిటేటివ్ పరీక్షలకు సన్నద్ధం కావాలి'

BDK: గిరిజన విద్యార్థులు చదువుతోపాటు కాంపిటేటివ్ పరీక్షలకు సన్నద్ధమయ్యేలా సంబంధిత ప్రిన్సిపాల్, లెక్చరర్‌లు చొరవ చూపాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బీ.రాహుల్ అన్నారు. సోమవారం తన ఛాంబర్‌లో ఖమ్మం గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థులకు గ్రూప్స్ మెయిన్స్ సంబంధించిన కోచింగ్ పుస్తకాలను కొనుగోలు చేయడానికి 45 వేల రూపాయల చెక్కును అందజేశారు.