VIDEO: పెట్రోల్ బంక్ వద్ద భారీ క్యూ

VIDEO: పెట్రోల్ బంక్ వద్ద భారీ క్యూ

NZB: గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతల వల్ల ఇంధన సరఫరా నిలిచిపోతుందన్న పుకార్లతో ఉమ్మడి NZB జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బోధన్ రోడ్డులోని పలు పెట్రోల్ బంక్ల వద్ద వాహనదారులు క్యూలు కట్టారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయి గందరగోళం నెలకొంది. అయితే, ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని.. కొరత రాబోదని అధికారులు, బంకు యాజమాన్యాలు స్పష్టం చేశాయి.