సర్పంచ్ బరిలో మాజీ సైనికుడి భార్య

సర్పంచ్ బరిలో మాజీ సైనికుడి భార్య

SRPT: జీపీ ఎన్నికల్లో భాగంగా నడిగూడెం మండలంలోని తెల్లబల్లి సర్పంచ్ బరిలో మాజీ సైనికుడి భార్య పోటీ చేస్తున్నారు. గ్రామానికి చెందిన రామారావు 2003 నుంచి 2021 వరకు ఆర్మీలో పని చేశారు. ప్రస్తుతం జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. తెల్లబల్లి సర్పంచ్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో రామారావు తన భార్య కళ్యాణిని బరిలో ఉంచారు.