ఇంటర్ విద్యార్థి సూసైడ్!

ఇంటర్ విద్యార్థి సూసైడ్!

NGKL: తల్లిదండ్రులు మందలించారని ఇంటర్ విద్యార్థి సూసైడ్ చేసుకున్న ఘటన బుధవారం NGKL జిల్లాలో జరిగింది. స్థానికుల వివరాలిలా.. తెల్కపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడికి ఇంటర్ ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు ఊరేసుకున్నాడు. గ్రామంలో విషాదం నెలకొంది.