'పెండింగ్ లో ఉన్న డీఏలను విడుదల చేయాలి'

'పెండింగ్ లో ఉన్న డీఏలను విడుదల చేయాలి'

ASR: ఉపాధ్యాయుల దీర్ఘకాల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు దేపూరు శశికుమార్ కోరారు. ఈమేరకు ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో నాయకులు చింతపల్లి మండల తహసీల్దార్ జీ.ఆనందరావుకి వినతిపత్రం అందజేశారు. పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలని కోరారు. సీపీఎస్ రద్దు చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలన్నారు.