మార్చి 15: చరిత్రలో ఈరోజు

మార్చి 15: చరిత్రలో ఈరోజు

1564: జిజియా పన్ను రద్దు
1767: అమెరికా మాజీ అధ్యక్షుడు ఆండ్రూ జాక్సన్ జననం
1934: ప్రముఖ దళిత నేత కాన్షీరాం జననం
1950: భారత ప్రణళికా సంఘం ఏర్పాటైన రోజు
1977: మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జననం
ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం