వారు పరీక్షలు చేయించుకోవాలి: DMHO

వారు పరీక్షలు చేయించుకోవాలి: DMHO

SRCL: 30 పైబడిన ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత అన్నారు. తంగళ్ళపల్లి మండలం తాడూరు, చీర్లవంచలో గురువారం జరిగిన గ్రామసభ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రతి ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక వైద్య నిపుణులచే వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామన్నారు.