కాంస్య పతకం సాధించిన రోహిత్‌కు అభినందనలు
NTR: కామన్వెల్త్ చెస్ ఛాంపియన్ షిప్ -2025లో కాంస్య పతకం సాధించిన ముసునూరి రోహిత్‌ను ఎంపీ కేశినేని శివనాథ్ అయన కార్యాలయంలో అభినందించారు. 15కి పైగా దేశాలకు పాల్గొన్న కామన్వెల్త్ చెస్ ఛాంపియన్ షిప్ -2025లో 9రౌండ్లలో 7పాయింట్ల సాధించి కాంస్య పతకం కైవసం చేసుకున్నట్లు ఎంపీకి వివరించారు. ప్రతిభ, కృషి యువ క్రీడాకారులకు స్పూర్తిగా నిలుస్తాయన్నరు.