అమరవీరుల కుటుంబాలకు హరీశ్ రావు సన్మానం
SDPT: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్య మంలో ఆవేదనతో మృతి చెందిన అమరవీరుల కుటుంబాలను మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సన్మానించారు. కొండపాక మండలం దుద్దెడ గ్రామానికి చెందిన ముగ్గురు ఉద్యమ నాయకులు అవునూరు సత్తయ్య ,శ్రీకాంత్, ఐలయ్య కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగాలు కల్పించింది.