ఆదివారం వికారాబాద్‌లో మెగా జాబ్ మేళా

ఆదివారం వికారాబాద్‌లో మెగా జాబ్ మేళా

VKB: వికారాబాద్ జిల్లా ఉపాధి అధికారి షేక్ అబ్దుస్ సుభాన్ తెలిపిన ప్రకారం, ఏప్రిల్ 4న ఉదయం 10:30కు ఐటీఐ క్యాంపస్‌లో జాబ్ మేళా నిర్వహిస్తారు. శుభ సంపద డెవలపర్స్‌లో 100+ ఉద్యోగాలు ఉన్నాయి. ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా అర్హతలు. హైదరాబాద్‌లో పోస్టింగ్స్ వివరాలకు 9676047444 సంప్రదించండి.