విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ రైతులకు డీఆర్డీఏ రుణాలు మంజూరు చేయాలి: కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
➢ జిల్లా జెఏసీ-కో ఛైర్మన్‌గా వలిరెడ్డి రవీంద్ర నాయుడు నియామకం
➢ గల్ఫ్ దేశాలలో చిక్కుకున్న ప్రవాసాంధ్రులతో మాట్లాడిన ఎంపీ అప్పలనాయుడు
➢ శృంగవరపుకోట దగ్గు చెరువులో పడి మహిళ మృతి