మినీ వ్యాన్‌లో అగ్నిప్రమాదం

మినీ వ్యాన్‌లో అగ్నిప్రమాదం

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో రోడ్డుపై వెళ్తున్న మినీ వ్యాన్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మినీ వ్యాన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ క్షణాల్లో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.