లవ్ సింబల్ నొక్కితే డబ్బులు పోయాయ్.. క్లారిటీ.!
HYD: గూగుల్ పేలో లవ్ సింబల్ రూపంలో పాకెట్ మనీ ఆప్షన్ నొక్కితే వెంటనే తన అకౌంట్ నుంచి డబ్బులు పోయాయని ఓ వ్యక్తి HYD సహా వివిధ ప్రాంతాల వారికి సంబంధించిన వాట్సప్, సోషల్ మీడియా గ్రూపులలో షేర్ చేస్తున్నారు. ఒకవేళ గుర్తు తెలియకుండా డబ్బులు పోతే పోలీసులకు, 1930కు ఫిర్యాదు చేయాలని HYD సైబర్ పోలీసులు సూచించారు. పాకెట్ మనీ ఆప్షన్ అందరికీ ఉంటుందని పేర్కొన్నారు.