VIDEO: కళాశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన
గుంటూరులో ఆక్స్ పర్డ్ కాలేజ్ వద్ద విద్యార్ధుల తల్లిందండ్రులు ఆందోళన చేశారు. JEE మెయిన్స్ పరీక్షలకు యాజమాన్యం ఫేక్ హాల్ టికెట్లు ఇచ్చిందంటూ..తలిదండ్రులు గొడవ చేశారు. నిన్న ఎగ్జామ్‌కు వెళ్ళిన తర్వాత ఫేక్ హాల్ టికెట్లు అంటూ తమని పరీక్షకు అనుమతించలేదని విద్యార్థులు కన్నీరు మున్నీరుగా విలపించారన్నారు.