VIDEO: పదవ తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పిన ఎమ్మెల్యే

VIDEO: పదవ తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పిన ఎమ్మెల్యే

BDK: దమ్మపేట మండలంలోని పలు పాఠశాలలను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా పార్కలగండి గిరిజన బాలుర ఆశ్రమపాఠశాల, పెద్దగొల్లగూడెం గిరిజన బాలికల ఆశ్రమపాఠశాల, మల్కారం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలను పరిశీలించారు. పదవ తరగతి పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులు భయపడకుండా ధైర్యంగా చదువుకోవాలని సూచించారు.