పైపులైన్ పనుల్లో బయటపడ్డ మృతదేహాలు

పైపులైన్ పనుల్లో బయటపడ్డ మృతదేహాలు

KDP: మైదుకూరు నుంచి కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్‌కు నీరు సరఫరా చేసే పైపులైను పనుల్లో ఖాజీపేట, రావులపల్లె చెరువులో పాత మృతదేహాలు వెలికి తీయడం కలకలం రేపింది. స్మశానం లేక చెరువులో పూడ్చిన మృతదేహాలు బయటపడడంతో దుర్వాసన వస్తుందని స్థానికులు ఆరోపించారు స్మశానం నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.