ఫైర్ స్టేషన్‌లో వన మహోత్సవం

WGL: నర్సంపేట పట్టణంలోని ఫైర్ స్టేషన్‌లో వన మహోత్సవ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. వన ప్రేమి నల్లగొండ సమ్మయ్య ఆధ్వర్యంలో వివిధ రకాల మొక్కలను లీడింగ్ ఫైర్ మెన్ మహ్మద్ అక్బర్ చేతుల మీదుగా నాటించారు. వర్షాల నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి రక్షించుకోవాలన్నారు.