'చలో రాజమండ్రి మహాసభలను విజయవంతం చేయాలి'

'చలో రాజమండ్రి మహాసభలను విజయవంతం చేయాలి'

ప్రకాశం: ఈ నెల 16, 17 తేదీలలో రాజమండ్రిలో నిర్వహించనున్న ఏఐటీయూసీ రాష్ట్ర 6వ మహాసభలను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా నాయకులు షేక్ నాసర్ వలి పిలుపునిచ్చారు. శుక్రవారం కనిగిరిలోని సీపీఐ కార్యాలయంలో మహాసభలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ ఎన్నో పోరాటాలు చేసి హక్కులను సాధించిందన్నారు.