'తెలుగు ఇండియన్ ఐడల్' 4 ప్రోమో రిలీజ్

'తెలుగు ఇండియన్ ఐడల్' 4 ప్రోమో రిలీజ్

ప్రముఖ OTT వేదిక 'ఆహా' తీసుకొచ్చిన 'తెలుగు ఇండియన్ ఐడల్' షోకు మంచి ఆదరణ లభించింది. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి కాగా.. ఇప్పుడు నాలుగో సీజన్ రాబోతుంది. ఈ సీజన్ కోసం ఇప్పటికే ఆడిషన్స్ నిర్వహించారు. ఈ నెల 29 నుంచి ఈ షో ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో దీని ప్రోమో విడుదలైంది. ఈ షోకు తమన్, కార్తీక్, గీతా మాధురి జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు.