దారుణం: అక్కను చంపి.. ముక్కలు చేసిన తమ్ముడు

దారుణం: అక్కను చంపి.. ముక్కలు చేసిన తమ్ముడు

HYD: అబ్దుల్లాపూర్‌మెట్ బాటసింగారంలో అత్యంత కిరాతకమైన ఘటన వెలుగుచూసింది. తన అక్క ప్రవర్తన సరిగా లేదనే కోపంతో తమ్ముడే ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఎవరికీ తెలియకుండా శవాన్ని ముక్కలుగా నరికి సమీపంలోని చెరువులో పడేశాడు. ఈ విషయం బయటకు రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.