BREAKING: పరీక్షల షెడ్యూల్ రిలీజ్

BREAKING: పరీక్షల షెడ్యూల్ రిలీజ్

TG: ఇంటర్ బోర్డు పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. FEB 21న ఫస్టియర్, FEB 2-21 సెకండియర్ ప్రాక్టికల్స్ ఉంటాయి. ప్రాక్టికల్స్ ఉ.9 నుంచి 12, మ.2 నుంచి 5 గంటల వరకు 2 సెషన్లలో జరుగుతాయి. FEB 25 నుంచి MAR 15 వరకు వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు రోజు మార్చి రోజు పరీక్షలుంటాయి. FEB 25న ఫస్టియర్, 26న సెకండియర్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి.