VIDEO: 'సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌ను విజయవంతం చేయండి'
VSP: విశాఖపట్నం వేదికగా సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ( సీసీఎల్) సందడి మొదలుకానుంది. ఈ మెగా టోర్నీకి సంబంధించి సినీ నటుడు తరుణ్ ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. విశాఖ క్రీడాభిమానులను ఉత్సాహపరుస్తూ, స్టేడియానికి వచ్చి తమ జట్టును ప్రోత్సహించాలని ఆయన కోరారు. చారిటి కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.