లబ్ధిదారులకు CMRF చెక్కులు పంపిణీ
ELR: చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ క్యాంపు కార్యాలయంలో సోమవారం CMRF చెక్కులను నాయకుల ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందింజేశారు. అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతూ వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో భరోసా ఇస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ క్రమంలో రూ.2,24,000 చెక్కులను అందించినట్లు ఆయన తెలిపారు.