నిత్యాన్నదానం, గోసంరక్షణా ట్రస్టుకు రూ. 10 లక్షల విరాళం

నిత్యాన్నదానం, గోసంరక్షణా ట్రస్టుకు రూ. 10 లక్షల విరాళం

CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి హైదరాబాద్ వాస్తవ్యులు సిద్ధారెడ్డి ఉమాదేవి, సిద్ధార్థ నివేదిత భూరి విరాళం అందజేశారు.నిత్యాన్నదానానికి రూ. 5 లక్షలు గో సంరక్షణ ట్రస్టుకు రూ. 5 లక్షలు మొత్తం రూ. 10 లక్షల రూపాయలు ఆలయ ఏఈవో రవీంద్రబాబుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి స్వామి వారి దర్శన భాగ్యం కల్పించారు. తీర్థప్రసాదాలు, చిత్రపటం‌ ఇచ్చారు.