మహేష్ కుటుంబానికి సీఎం సహాయ నిధి చెక్కు

మహేష్ కుటుంబానికి సీఎం సహాయ నిధి చెక్కు

WNP: ముఖ్య మంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి మంజూరైన రూ. 25 వేల చెక్కును గ్రామ కాంగ్రెస్ నాయకుడు జైరాం కదిరేపాడు గ్రామానికి చెందిన గుజ్జుల మహేష్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ మేరకు చెక్కు మంజూరుకు కృషి చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావుకు, స్థానిక కాంగ్రెస్ నాయకులకు మహేష్ కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.