శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ నరసన్నపేటలో భారీ వర్షం.. రోడ్లపై ట్రాఫిక్ జామ్
✦ జిల్లాలో భారీ వర్షం.. స్కూళ్లకు సెలవు
✦ గొట్టా బ్యారేజ్‌కి పోటెత్తిన వరద నీరు
✦ విశాఖలో జరిగిన మినీ అందాల పోటీలో మెరిసిన జటుమూరుకి చెందిన సహస్త్ర
✦ సారమకోటలో కిడిమి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గొడుగులు పంపిణీ చేసిన టీచర్స్