సిద్దిపేటలో రంజాన్ తోఫాల పంపిణీ

సిద్దిపేటలో రంజాన్ తోఫాల పంపిణీ

SDPT: రంజాన్ పర్వదినం పురస్కరించుకొని సిద్దిపేటలోని పలు వార్డుల్లో ఎమ్మెల్యే హరీశ్ రావు పేద ముస్లింలకు హరీశ్ అన్న ఆత్మీయ కానుకగా రంజాన్ కిట్లను పంపించారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ రాజనర్సు, వైస్ ఛైర్మన్ కనకరాజు, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్లు మచ్చ వేణుగోపాల్ రెడ్డి వాటిని ముస్లిం కుటుంబాలకు అందజేశారు.