ASI కృష్ణ కుమార్‌కు SP నుంచి ప్రశంసా పత్రం

ASI కృష్ణ కుమార్‌కు SP నుంచి ప్రశంసా పత్రం

జగిత్యాల: మల్యాల పోలీస్ స్టేషన్లో సెక్షన్ ఇంచార్జ్‌గా విధులు నిర్వర్తిస్తున్న ASI కృష్ణ కుమార్ శుక్రవారం SP అశోక్ కుమార్ నుంచి ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించినందుకు గాను ఆయనకు ఈ గుర్తింపు లభించింది. ఈ కార్యక్రమంలో SI నరేశ్‌తో పాటు పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొని కృష్ణ కుమారును అభినందించారు.