కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ ఎమ్మెల్యే బుద్దా ప్రసాద్ నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదు: మాజీ ఎమ్మెల్యే రమేశ్ బాబు
➢ తోట్లవల్లూరు మండలం బద్రిరాజుపాలెం గ్రామంలో సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా
➢విస్సన్నపేటలో విద్యుత్ షాక్‌కు గురై, భవనం పైనుంచి పడి కార్మికుడు మృతి
➢అంతర్జాతీయ మహిళ దినోత్సవ సందర్భంగా పెడన జాతీయ రహదారిపై మహిళలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన పోలీసులు